(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 256
॥ శ్రీః ॥
3.256. అధ్యాయః 256
Mahabharata - Vana Parva - Chapter Topics
దుర్యోధనేన రాజసూయయాజనం ప్రార్థితైర్బ్రాహ్మణైర్హేతూక్త్యా తన్నిపేధనపూర్వకం తప్రతి యజ్ఞాంతరకరణనియోజనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-256-0x(2627)(25827)
జిత్వా తు పృథివీం రాజన్సూతపుత్రో జనాధిప।
అబ్రవీత్పరవీరఘ్నో దుర్యోధనమిదం వచః ॥ 3-256-1(25828)
దుర్యోధన నిబోధేదం యత్త్వాం వక్ష్యామి కౌరవ।
శ్రుత్వా వాచం తథా సర్వం కర్తుమర్హస్యరిందమ ॥ 3-256-2(25829)
తవాద్య పృథివీ వీర నిఃసపత్నా నృపోత్తమ।
తాం పాలయ యథా శక్రో హతశత్రుర్మహామనాః ॥ 3-256-3(25830)
వైశంపాయన ఉవాచ। 3-256-4x(2628)
ఏవముక్తస్తు కర్ణేన కర్ణం రాజాఽబ్రవీత్పునః।
న కించిద్దుర్లభం తస్య యస్ త్వం పురుషర్షభ ॥ 3-256-4(25831)
సహాయశ్చానురక్తశ్చ మదర్థం చ సముద్యతః।
అభిప్రాయస్తు మే కశ్చిత్తం వై శృణు యథాతథం ॥ 3-256-5(25832)
రాజసూయం పాండవస్య దృష్ట్వా క్రతువరం తదా।
కమమ స్పృహా సముత్పన్నా తాం సంపాదయ సూతజ ॥ 3-256-6(25833)
ఏవముక్తస్తతః కర్ణో రాజానమిదమబ్రవీత్।
తవాద్య పృథివీపాలా వశ్యాః సర్వే నృపోత్తమ ॥ 3-256-7(25834)
ఆహూయంతాం ద్విజవరాః సంభారాశ్చ యథావిధి।
సంభ్రియంతాం కురుశ్రేష్ఠ యజ్ఞోపకరణాని చ ॥ 3-256-8(25835)
ఋత్విజశ్చ సమాహూతా యథోక్తం వేదపారగాః।
క్రియాం కుర్వంతు తే రాజన్యథాశాస్త్రమరిందమ ॥ 3-256-9(25836)
బహ్వన్నపానసంయుక్తః సుసమృద్ధగుణాన్వితః।
ప్రవర్తతాం మహాయజ్ఞస్తవాపి భరతర్షభ ॥ 3-256-10(25837)
ఏవముక్తస్తు కర్ణేన ధార్తరాష్ట్రో విశాంపతే।
పురోహితం సమానాయ్య వచనం చేదమబ్రవీత్ ॥ 3-256-11(25838)
రాజసూయం క్రతుశ్రేష్ఠం సమాప్తవరదక్షిణం।
ఆహరస్వ యథాశాస్త్రం యథాన్యాయం యథాక్రమం ॥ 3-256-12(25839)
స ఏవముక్తో నృపతిమువాచ ద్విజసత్తమః ॥ 3-256-13(25840)
`బ్రాహ్మణైః సహితో రాజన్యే తత్రాసన్సమాగతాః'।
న స శక్యః క్రతుశ్రేష్ఠో జీవమానే యుధిష్ఠిరే।
ఆహర్తుం కౌరవశ్రేష్ఠ కులే తవ నృపోత్తమ ॥ 3-256-14(25841)
దీర్ఘాయుర్జీవతి చ తే ధృతరాష్ట్రః పితా నృప।
అతశ్చాపి విరుద్ధస్తే క్రతురేణష నృపోత్తమః ॥ 3-256-15(25842)
అస్తి త్వన్యన్మహత్సత్రం రాజసూయసమం ప్రభో।
తేన త్వం యజ రాజేంద్ర శృణు చేదం వచో మమ ॥ 3-256-16(25843)
య ఇమే పృథివీపాలాః కరదాస్తవ పార్థివ।
తే కరాన్సంప్రయచ్ఛంతు సువర్ణం చ కృతాకృతం ॥ 3-256-17(25844)
తేన తే క్రియతామద్యలాంగలం నృపసత్తమ।
యజ్ఞవాటస్ తే భూమిః కృష్యతాం తేన భారత ॥ 3-256-18(25845)
తత్ర యజ్ఞో నృపశ్రేష్టః ప్రభూతాన్నః సుసంస్కృతః।
ప్రవర్తతాం యథాన్యాయం సర్వతో హ్యనివారితః ॥ 3-256-19(25846)
ఏష తే వైష్ణవో నామ యజ్ఞః సత్పురుషోచితః।
ఏతేన నేష్టవాన్కశ్చిదృతేవిష్ణుం పురాతనం ॥ 3-256-20(25847)
రాజసూయం క్రతుశ్రేష్ఠం స్పర్ధత్యేష మహాక్రతుః।
అస్మాకం రోచతే చైవ శ్రేయశ్చ తవ భారత ॥ 3-256-21(25848)
నిర్విఘ్నశ్చ భవత్యేష సఫలా స్యాత్స్పృహా తవ।
`తస్మాదేష మహాబాహో తవ యజ్ఞః ప్రవర్తతాం' ॥ 3-256-22(25849)
ఏవముకత్స్తు తైర్విప్రైర్ధార్తరాష్ట్రో మహీపతిః।
కర్ణం చ సౌబలం చైవ భ్రాతౄశ్చైవేదమబ్రవీత్ ॥ 3-256-23(25850)
రోచతే మే వచః కృత్స్నం బ్రాహ్మణానాం న సంశయః।
రోచతే యది యుష్మాకం తస్మాత్ప్రబ్రూత మాచిరం ॥ 3-256-24(25851)
ఏవముక్తాస్తు తే సర్వే తథేత్యూచుర్నరాధిపం।
సందిదేశ తతోరాజావ్యాపారస్థాన్యథాక్రమం ॥ 3-256-25(25852)
హలస్య కరణే చాపి వ్యాదిష్టాః సర్వశిల్పినః।
యథోక్తం చ నృపశ్రేష్ఠ కృతం సర్వం యథాక్రమం ॥ 3-256-26(25853)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి షట్పంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 256 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-256-17 కృతం ఘటితమలంకారాదిరూపం। అకృతమన్యత్ ॥
3-256-25 వ్యాపారస్థాన్ శిల్పినః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.